Home » release
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఆన్ లైన్ లో 4.60 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది.
సినిమాలు వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నారు. అందరూ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వరుస పెట్టి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కానీ అసలు సినిమాలు రిలీజ్ చెయ్యడానికి డేట్స్...
కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నవంబర్ 10,11 తేదీల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ పర్యటించనుండగా అనూహ్యంగా పర్యటన రద్దు అయ్యింది.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 22 రోజుల తర్వాత ఈరోజు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యాడు.
నీట్ యూజీ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జైలు నుంచి బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి చేరుకోలేదు.
కరోనా టైమ్లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.. నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.