Home » reliance jio
Reliance Jio : జియో మీ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి చెక్ చేయండి.
JioCinema Subscription : రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో ఇప్పటికీ రూ. 195 క్రికెట్ ప్యాక్‌తో సహా ఎంపిక చేసిన ప్లాన్లపై ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను చూడడానికి వాడుకోవచ్చు.
JioHotstar Membership : జియో తమ యూజర్ల కోసం జియోహాట్‌స్టార్ ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ అందిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడమే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్ ను రియల్స్ జియో ఆవిష్కరించింది.
Reliance Jio : జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన మళ్లీ తీసుకొచ్చింది. అలాగే మరో రెండు ప్లాన్ల ధరలను కూడా సవరించింది. రూ. 189 ప్లాన్, రూ. 445 ప్లాన్ డేటా, వ్యాలిడిటీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు సైలెంట్‌గా షాకిచ్చింది. బాగా పాపులర్ అయిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే జియో ప్లాన్ ఇందులో ఏమైనా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.
జియో అందిస్తున్న స్పియర్ బ్రౌజర్ యూజర్లకు స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.
Reliance Jio : రిలయన్స్ జియో అదిరే ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లకు సభ్యత్వం పొందిన వారికి ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం అందిస్తుంది.
Jio 5.5G vs 5G : రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త '5.5జీ' నెట్‌వర్క్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.