జియో బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
Reliance Jio Prepaid Plan : రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని సరికొత్త ప్లాన్లతో అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. 2023 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో రూ. 2023 ధరతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
Reliance Jio Plan Offers : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తోంది. ఇప్పటివరకూ నెలవారీ రీఛార్జ్ అలర్ట్‌లతో విసిగిపోయారా?
OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరిన్ని OnePlus ఫోన్లకు Jio 5G నెట్వర్క్ సపోర్ట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.
JioMart On Whatsapp Chat : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్‌న్యూస్.. దేశీయ ప్రముఖ ఈ-మార్కెట్లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ జియోమార్ట్ (Retail JioMart) కొత్తగా వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను దేశంలోని ప్రతి మూలకు నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, జియో 5G సర్వీసులను 12 ప్రధాన నగరాల్లో ప్రారంభించింది.
Vi Port Jio-Airtel : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఇప్పటికే దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
Reliance Jio 5G : ఢిల్లీ NCRలో 5G సర్వీసులను ప్రారంభించిన తర్వాత Jio 5G సర్వీసులు పూణేలో అందుబాటులోకి వచ్చేశాయి. పూణే నివాసితులు ఇప్పుడు 1Gbps+ వేగంతో అన్లిమిటెడ్ 5G డేటాను పొందగలరు.
Jio Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ యూజర్ల కోసం అన్లిమిటెడ్ మొబైల్ డేటా, వాయిస్ కాలింగ్, అదనపు బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్ల కోసం చూస్తున్నారా?
Apple Fix Bug Safari : కుపెర్టినో కంపెనీ యాజమాన్యంలోని ఆపిల్ సఫారీ బ్రౌజర్ యూజర్లకు అలర్ట్.. మీ సఫారీ బ్రౌజర్ పదేపదే క్రాష్ అవుతుందా? అయితే డోంట్ వర్రీ.. Apple రిపోర్టు ప్రకారం.. iPhoneలు iPadలలో Safari పదేపదే క్రాష్ అవుతుందా?