Home » Relief
రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హ
కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక
కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోతకు వచ్చిన 185 లక్�
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ చేస్
నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఊరటనిచ్చింది. ఈకేవైసీ (EKYC-ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయకున్నా రేషన్ ఇస్తామని తెలిపింది. ఈకేవైసీ నమోదు
అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే15, 2019వ తేదీ వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కోర్టు సూచించింది. తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని అనర్హతకు గురైన రాములు నాయక్, యాదవ్‌రెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టును �
ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�
సినీ నటుడు ప్రభాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఆరు దశబ్దాలుగా కొనసాగుతున్న భూ వి�