Home » reservations
మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.
మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.
ఈ ప్రభుత్వం మీ గురించి కాదు, అదానీ-అంబానీల గురించి మాత్రమే పట్టించుకుంటుంది..
ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎన్నికల కోసం మందకృష్ణను బీజేపీ కౌగిలించుకుంది. అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు వర్గీకరణ చేయడం లేదు?
Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే.
కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా?
Congress Vs BJP : జనాభా ఎంతుంటే.. అంత రిజర్వేషన్లు!
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.