Home » Reserve Bank of India
రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది.
మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా. కరోనా కాలంలోనే టాటా మోటార్స్ షేర్లపై ఝున్ ఝున్ వాలా దృష్టి సారించారు.
ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది.
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. IMPS లావాదేవీల పరిమితిని పెంచింది.
ఆగస్టు 1 నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనలలో కొన్ని మార్పులను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచనుంది.
2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.
భారతదేశాన్ని కొవిడ్-19 సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా చికిత్సకు అవసరమైన వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది.
2021 ఏడాదిలో వచ్చే ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవుదినాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసింది.