Home » Review meeting
Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని
ఈ నెలాఖరు కల్లా BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా ? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని, అందరికీ పథకాలు అందేలా చ�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం నిర్వహించడంపై శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశ
అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 20) ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త నిర్మించే క