Rishabh Pant

    ఐసీసీ వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కోహ్లీ, కీపర్‌గా పంత్

    January 22, 2019 / 07:15 AM IST

    భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ �

    ఐసీసీ ర్యాంకులు: కోహ్లీ మళ్లీ టాప్‌యే, ఎగబాకిన బుమ్రా, పంత్‌లు

    January 22, 2019 / 04:21 AM IST

    ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి హవా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతడు 922 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకు�

    ప్రపంచ కప్‌ జట్టులో పంత్ సరిపోడు: సచిన్

    January 17, 2019 / 08:54 AM IST

    ఇలాంటి సమయంలో రిషభ్‌ వరల్డ్‌కప్‌ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్‌కు కీపర్‌గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరి

    తొలిసారి: గర్ల్ ఫ్రెండ్‌తో రిషబ్ పంత్

    January 17, 2019 / 05:46 AM IST

    టీమిండియా క్రికెటర్‌గా తొలి విదేశీ పర్యటన అయినప్పటికీ అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు పంత్. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోనీ వారసుడిగా పేరొందిన ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియాలో�

    ఫైనల్ టెస్టు: రిషబ్ పంత్ సెంచరీ రికార్డ్

    January 4, 2019 / 05:17 AM IST

    టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ సెంచరీ నమోదు చేశాడు.

10TV Telugu News