Home » Rishabh Pant
యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
రిషబ్ పంత్ టెస్టులకే పరిమితం కానున్నాడా? జనవరిలో కివీస్తో జరిగే వన్డే సిరీస్లో (IND vs NZ ) అతడికి చోటు కష్టమేనా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
గౌహతి వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో (IND vs SA) దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో (IND vs SA ) ఈ ఘటన చోటు చేసుకుంది.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లోనూ టీమ్ఇండియా బ్యాటర్ల (IND vs SA)ఆట తీరు ఏమాత్రం మారలేదు.
వన్డే సిరీస్కు సైతం గిల్ దూరం అయ్యాడు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం రిషభ్ పంత్(Rishabh Pant)కు అప్పగిస్తారు అని అంతా భావించారు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం (IND vs SA ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.