Home » Riyan Parag
జింబాబ్వే పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.
ఐపీఎల్ సీజన్ ముగిసి ఒక్క రోజు కాలేదు కానీ తన ప్రవర్తనతో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు రియాన్ పరాగ్.
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చెలరేగి ఆడుతున్నాడు.
దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో రాణించాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను ఫాలో అయ్యే వారికి రియాన్ పరాగ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా విఫలం అవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు
రియాన్ పరాగ్‌ను నెటీజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఓటమికి అతడే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆడడం మానేసి చీర్ లీడర్లతో కలిసి డ్యాన్స్‌లు చేసుకోవాలని సూచిస్తున్నారు.