Home » rk roja
మొత్తానికి పార్టీ నుంచి ప్రత్యర్థులను పంపడం ద్వారా నగరిలో రోజా మాటకే వైసీపీ అధిక ప్రాధాన్యమిచ్చినట్లైంది.
వరద సహాయక చర్యలపై మాజీ మంత్రి రోజా
మంత్రులు విహార యాత్రలకు వెళ్లారని, ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారని రోజా చెప్పారు.
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
అధికార పార్టీకి టార్గెట్గా మారిన రోజా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నారు.
ముచ్చుమర్రి ఘటనలో తొమ్మిదేళ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గాని వెళ్లలేదు.
ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు
రోజా వైసీపీని వీడనున్నారని, ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రి రోజా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది ..
ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ వెంటనే విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు.