Home » rk roja
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా వచ్చారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించిన హీట్ అప్పుడే మొదలైంది.
ఏపీ మంత్రి రోజా సెల్వమణి నిన్న నవంబర్ 17న తన పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీ, సన్నిహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.
వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప..డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
RK Roja : ఎన్టీఆర్ పార్టీని లాక్కుని, ఆయన చావుకి కారణమై, ఈ రోజు ఆయనకు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు.
RK Roja : ఎవరైనా అధికారం కోసం పార్టీ పెడతారు. కానీ, పవన్ మరొకరి జెండా మోయడానికే పార్టీ పెట్టారని ఆమె విమర్శించారు.
RK Roja : గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో రా చర్చిద్దామని సవాల్ చేశారు.