Home » road accident
మినీ వ్యాను నీటిపారుదల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22మంది మృతి మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మినీబస్సు ప్రమాదానికి డ్రైవర్ డ్రగ్స్ మత్తులో ఉండి డ్రైవిం
కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం రాత్రి బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ కారు కంటైనర్ ని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. వీరిలో ఇద్దరు యవకులు, ఒక యువతి ఉన్నారు. ఇద్దరు తెలంగాణ వాళ్లుకాగా, ఒకరిది ఏపీ.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హాసన్ జిల్లా గాంధీనగర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో.. నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.
తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు.
నేపాల్‌లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయలయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
విహారయాత్రలో విషాదం నెలకొంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన పాలపక్కడ్‌లో చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గ