Home » road accident
ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
పంజాబ్లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన కారును వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీని ఢీకొట్టడంతో రె�
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
మెదక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొంతమంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రాణా�