Home » road accidents
రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల కలెక్టర్లకు ఈ లేఖను పంపారు.
మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కంటైనర్ డ్రైవర్, కారు డ్రైవర్ సహా కారులోని ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
శంషాబాద్ బెంగుళూరు హైవేపై సాతంరాయి వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు.. రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిన దుర్ఘటనలో స్పాట్లోనే అతడు మృతి చెందాడు.
ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్- విజయవాడ హైవేపై లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న లారీలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి.
సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవల కాలంలో పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.