Home » Robbery
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం తెల్లవారు ఝూమున ఎన్కౌంటర్ జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన నేరస్తుడు హమ్జాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
హైదరాబాద్ లోని ఒక వ్యాపారి ఇంట్లో పనిమనుషులుగా చేరిన దంపతులు, వారిని తాళ్లతో కట్టేసి లక్షలాది రూపాయలు చోరీ చేసి పరారయ్యారు.
రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తైక్వాండో పోటీల్లో అంతర్జాతీయ స్ధాయిలో రెండు బంగారు పతకాలు సాధించి, ఇండియన్ ఐడల్ లో సింగర్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో పాటలు, ఆటల పోటీలు వదిలేసి
ముగ్గురు దుండగులు ఒక నటిని పట్టపగలే ఆమె ఇంట్లో బంధించి రూ. 6లక్షల రూపాయలు దోచుకుపోయారు.
దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు దోపిడీ దొంగలు పట్టపగలే మారణాయుధాలతో బెదిరించి ఓ హార్డ్ వేర్ షాపులో దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
నేను పోలీసు బాసుగా రిటైర్ అయ్యాను... నాఇల్లు సురక్షితంగా ఉందనుకోటానికి వీలు లేకుండా పోయింది. హైదరాబాద్లో నివసిస్తున్న రిటైర్డ్ డీజీపీ ఇంట్లో రూ. 5లక్షలు మాయం అయ్యింది. దొంగలు బయట నుంచి వచ్చారా.. ఇంటి దొంగల పనేనా అనేది తేలాల్సి ఉంది.
తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.