Home » Robbery
తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి, నటి అర్పిత ఖాన్(Arpita Khan) ఇంట్లో చోరీ జరిగింది. ముంబై(Mumbai) ఖర్ ఏరియాలో అర్పిత ఖాన్ తన భర్త, పిల్లలతో నివసిస్తుంది. మే 16న తన ఇంట్లో 5 లక్షల విలువ చేసే చెవి ఆభరణాలు పోయాయని గ్రహించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ విచిత్రమైన దొంగతనం గురించి చెప్పాలి. ఓ చెప్పుల దుకాణంలో దొంగలు చొరబడి రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు. తొందరపాటులో చేశారో.. కావాలనే చేశారో అన్నీ కుడి పాదానికి వేసుకునే షూలు ఎత్తుకెళ్లారు.
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ సింగర్ ఏసుదాసు తనయుడు యువ సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 సవర్ల బంగారం, కొన్ని వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.
నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.(Kurnool Police Station)
దొంగలు బరితెగించారు. ఏకంగా దేవాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి దేవాలయంలో దొంగతనం చేశారు.
సీబీఐ చేతికి నెల్లూరు కోర్టులో చోరీ కేసు
రాజస్తాన్ లో దారుణం జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి వచ్చిన దొంగలు దారుణానికి ఒడిగట్టారు. భర్తను బంధించిన దొంగలు అతడి కళ్ల ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేశారు.
వాషింగ్టన్‌లోని లూయిస్ విట్టర్ స్టోర్‌లోకి ప్రవేశించిన 17ఏళ్ల వయస్సు కలిగిన దొంగ రూ.18వేల డాలర్ల విలువైన బ్యాగులను దొంగిలించాడు. గ్లాస్ డోర్ తీసి ఉందనుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. డోర్‌ను ఢీకొని కిండపడిపోయాడు. సెక్యూరిటీ వచ్చి లేపితేకానీ
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.