Home » royal challengers bangalore
సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి గౌతం గంభీర్ విరుచుకుపడ్డాడు. వరుసగా 6 మ్యాచ్ లలో వైఫల్యాలను చవిచూసిన కెప్టెన్ కోహ్లీని గౌతం గంభీర్ మరోసారి తిట్టిపోశాడు. ఒక బ్యాట్స్ మన్ గా కోహ్లీ మాస్టర్ అని చెప్పొచ్చు కానీ, కెప్ట
సొంతగడ్డపై చేసిన మరో ప్రయత్నంలోనూ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ వార్ వన్ సైడ్ చేసేసింది. 150 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్�
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ తీవ్రంగా కట్టడి చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్�
ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో ఢిల్లీతో తలపడేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల అనంతరం ఆర్బీబీ గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యా
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంత ప్రయత్నించినా ఏదో విభాగంలో వైఫల్యం కనిపిస్తూనే ఉంది. వరుస పరాజయాలను మూటగట్టుకున్న బెంగళూరు లీగ్ పట్టికలో ఆఖరి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 4 మ్యాచ్ ల ఓటమి అనంతరం ఐదో మ్యా�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చేధించగలిగింది. రస్సెల్ రచ్ఛ జట్టుకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పతనానికి కోల్ కతా హిట్టర్ రస్సెల్ మాత్రమే కాదు.
ఐపీఎల్ సీజన్ 12లో మరోసారి రస్సెల్ మెరిసి సత్తా చాటాడు.
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. చేదనలో కోల్ కతాను కట్టడి చేయడంలో విఫలమైన బెంగళూరుకు ఓటమి తప్పలేదు.