DCvsRCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో ఢిల్లీతో తలపడేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల అనంతరం ఆర్బీబీ గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పొందింది.
పరాజయలకు చరమగీతం పాడాలని కోహ్లీసేన అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం అదే జట్టుతో మ్యాచ్ ఆడుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
Teams:
Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Moeen Ali, Akshdeep Nath, Pawan Negi, Tim Southee, Navdeep Saini, Yuzvendra Chahal, Mohammed Siraj
Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Rahul Tewatia, Colin Ingram, Chris Morris, Axar Patel, Kagiso Rabada, Ishant Sharma, Sandeep Lamichhane