Home » ROYAL ENFIELD
వేరియంట్ లాంఛ్‌కు సన్నాహాలు
Royal Enfield Electric Bike : రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది. ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.. చార్జ్‌తో 150కి.మీ రేంజ్ అందిస్తోంది.
రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ వంటి మూడు కొత్త కలర్లలో ఈ బైకులు లాంచ్ అయ్యాయి.
Royal Enfield Flying Flea EV : ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బ్రాండ్ కింద మొదటి మోడల్ 2026లో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు.
Royal Enfield Classic 350 Launch : ఈ బుల్లెట్ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు అదే రోజున ప్రారంభమవుతాయి. 2024 క్లాసిక్ 350 మొత్తం 5 కొత్త వేరియంట్లలో రానుంది.
New British Motorcycle : బీఎస్ఏ (BSA) గోల్డ్‌స్టార్ అనేది ఒక ఐకానిక్ నేమ్‌ట్యాగ్. దీనికి వారసత్వం, చరిత్ర ఆధునిక అవతార్‌లో గోల్డ్‌స్టార్ రెట్రోగా కనిపిస్తుంది. మోడ్రాన్ లుక్‌తో సింగిల్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుంది.
Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ధర రూ. 1,49,900, రూ. 1,74,655 (ఎక్స్-షోరూమ్, చెన్నై) మధ్య ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Enfield Himalayan 450 Price : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ ధర పెరగనుంది. 2024 జనవరి 1 నుంచి ఈ హిమాలయన్ 450 బైక్ ధరలు అమాంతం పెరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ వచ్చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ 650 ఎడిషన్ మోటార్‌సైకిల్ 25 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
2023 Royal Enfield Himalayan : భారత మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త హిమాలయన్ అడ్వెంచర్ బైక్ వచ్చేసింది. మోటోవర్స్ ఫెస్టివల్లో ఈ కొత్త బైక్ లాంచ్ కాగా బుకింగ్‌లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ధర ఎంతంటే?