Home » RTC
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు,
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం 4వేల బస్సులను నడపనుంది. 2020 ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న మేడారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జ�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ
ఆర్టీసీ సంస్థలో ఇక యూనియన్ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఒక రెండు సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకుందాం..మంచిగా ఉంటే..ఇదే కంటిన్యూ చేద్దాం..రాకపోతే..యూనియన్ లోకి వెళుదామన�
ఆర్టీసీ మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మగ కండక్టర్లు..డ్యూటీ అదనంగా చేసుకొనే ఆలోచన చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిం�
తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యక�
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.