Home » RTC
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.