Home » Russia Ukraine War
అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే... మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ కానున్నాయి.
కాసేపటి క్రితం యుక్రెయిన్ రష్యాకు భిన్నమైన ప్రకటన చేసింది . యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.
కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో దేశం కాని దేశంలో మనవాళ్లు అభ్యర్ధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బెలారస్ లో చర్చలకు ఏర్పాట్లు పూర్తి..అయ్యాయి. దీనికి సంబంధించి ఫోటోలు విడుదల అయ్యాయి.
యుక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం
యుక్రెయిన్ లో కొనసాగుతున్న దాడులు ప్రతిదాడులు
యుక్రెయిన్ రాధాని కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసామని ప్రభుత్వం వెల్లడించింది...రష్యా ఆర్మీని చావు దెబ్బ తీశామని..యుద్ధంలో నైతిక గెలుపు మాదేననం ధీమా వ్యక్తంచేసింది యుక్రెయిన్.
రష్యా చేస్తున్న దాడులకు కొద్ది రోజులుగా నెలకొన్న భయానక వాతావరణం నుంచి పారిపోయేందుకు భారత విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యారు.
యుక్రెయిన్‌పై యుద్ధం రష్యా లిక్కర్ కొంపముంచింది. యుక్రెయిన్‌పై రష్యన్ సైన్యం దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ దేశాలు రష్యా ఓడ్కాను నిషేధించాయి.