-
Home » SA vs AUS
SA vs AUS
వార్నీ.. ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆసీస్ అద్భుత విజయం.. వీడియో వైరల్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. (SA vs AUS) మాక్స్వెల్ 36 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు.
దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీగా 30 కోట్లకు పైనే.. రన్నరప్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్‌లకు ఎంతంటే..?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది
డబ్ల్యూటీసీ విజేతగా దక్షిణాఫ్రికా.. ఫైనల్లో ఆసీస్ పై ఘన విజయం..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది.
దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ వార్నింగ్.. ఒక్క వికెట్ తీస్తే చాలు..
ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించాలి అంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే.
ఓటమి దిశగా పయనిస్తున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాచ్ నుంచి కీలక ప్లేయర్ ఔట్..
వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలవాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
హాఫ్ సెంచరీతో రాణించిన మిచెల్ స్టార్క్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 282 పరుగులు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్న ఆసీస్ కెప్టెన్ కమిన్స్.. లార్డ్స్‌లో గత 50 ఏళ్లలో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
మ్యాచ్ గమనాన్నే మార్చేసిన దక్షిణాఫ్రికా ఒక్క తప్పు.. సఫారీలకు డబ్ల్యూటీసీ టైటిల్ అందని ద్రాక్షేనా?
లండన్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.
టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ.. ఆసీస్ పై ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు.
పరుగులు చేయడం మరిచిపోయావా ఏంది..! నెట్టింట ఖవాజా పై ట్రోల్స్..
లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.