Home » sabarimala
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�
శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.
శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎవ్వరూ గుర్తు పట్టకుండా మగవాళ్ల దుస్తుల్లో అయ్యప్ప ఆలయంలోకి బుధవారం(జనవరి16,2019) ఉదయం ఇద్దరు మహిళలు ప్రవేశించేందుకు యత్నించడంతో ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 4గంటల స�
కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు
శబరిమల: కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలోని శబరిగిరుల్లో మకర జ్యోతి ఈసాయంత్రం దర్శనమిచ్చింది. మకర జ్యోతి కనపడగానే శబరిగిరులు అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిపోయాయి. లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకు�
కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మక�
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ�
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కన్నూరు అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో కేరళలో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కన్నూరుతో పాటు, కోజికోడ్ డిస్ట్రిక్‌లలో హై టెన�