Home » sachin pilot
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలా, వద్దా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘నా పని నేను చేస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే.. అది పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అన్నారు. తనకు అన్ని వేళలా ప్రజలు అండగా ఉంటున్�
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కొంతమంది ఎమ్మెల్యేల�
సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎ�
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్‌ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.
గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో �
రాజస్థాన్ రాజెవరు?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేసే ముందు రాజస్థాన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పరిశీలకుడు మల్లికార్జు�
వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లోత్.. రాజస్తాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారట. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సోనియా స్పష్టం చేశారట. దీంతో తొందరలోనే రాజస్తాన్ ముఖ్యమంత్�