Home » sachin tendulkar
: ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా ఫేసర్లను ఎదుర్కోవడానికి విలువైన సలహాలిచ్చారు. ఇండియన్ బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫూట్ డిఫెన్స్ పాటించాలంటూ సూచించారు.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.
24 ఏళ్ల సారా టెండూల్కర్ అచ్చు అమ్మపోలిక. సారా డ్రెసింగ్ సెన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రెస్పాండ్ అయ్యారు. గేమ్ ను తన కోణంలో విశ్లేషించిన ఆయన.. ప్రస్తుతం టీమిండియా లెగ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతుందన్నారు.
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బయటకు వచ్చేసింది.
పన్ను ఎగవేతకు భారీ స్కెచ్.. భారత్కు కోట్లలో నష్టం..!
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా పండోరా పేపర్లలో వెలుగుచూశాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీకి యజమానులుగా పేర్కొన్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైంది. దీంతో IPL - 2021లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యారు.
టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది.