Home » Salman Khan
అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
Salman Khan : సల్మాన్ ఖాన్‌పై హత్య కుట్ర కేసులో మరొకరు అరెస్ట్!
జైలు నుంచి జూమ్ కాల్స్ చేస్తారని తనకు తెలిసిందని, తాను కూడా బిష్ణోయ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు రూ.25లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ ఇచ్చారని తెలుస్తుంది.
Salman Khan Security : దాదాపు రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రతను పెంచింది. సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ భద్రత (నలుగురు సాయుధ సిబ్బంది) కల్పించినట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో. బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్ కి చెందిన చిన్న తెగ. అసలు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏంటి?
Salman Khan : కండలవీరుడిని వెంటాడుతున్న ప్రాణభయం
బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు ఇప్పుడు ముంబైలో కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి.