Home » samantha second marriage
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంటున్న దర్శకుడు రాజ్ ను ఆమె పెళ్లి చేసుకున్నాడు.
టాలీవుడ్ నటి హేమ(Hema) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గత కోనేళ్ళుగా ఆమె తెలుగు ఆడియన్స్ ను తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది.
స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ స్టైలిస్ట్ సాద్నా సింగ్(Sadhna Singh) ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న వేళా సాద్నా సింగ్ సోషల్ మీడియాలో షాకింగ్ స్టోరీ పెట్టింది.
సమంత స్టైలిస్ట్ సద్నా సింగ్(Sadhna Singh) సోషల్ మీడియాలో సమంత పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది.
పెళ్ళిలో సమంతకు రాజ్(Samantha-Raj) తొడిగిన ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న రింగ్ ని సమంత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట రాజ్.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి చాలా మందికి తెలుసు. ఆమధ్య కొన్ని సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
సౌత్ బ్యూటీ నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ (Bhoot Shuddi Vivaha)నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం ఆమె వివాహం చేసుకున్నారు.
దసరా పండగ వేళ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సౌత్ బ్యూటీ సమంత(Samantha). ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.