Home » SANJAY RAUT
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�
మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై శివసేన పార్టీ స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు. బీజేపీతో కలిసి అజిత్ పవార్ అధ�
నెల రోజులకుపైగా కొనసాగుతున్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టే. కనీస ఉమ్మడ
మహారాష్ట్ర రాజకీయం అనుహ్య మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటు అంశం డైలీ సీరియల్ ని తలపించింది. ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత
మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ(నవంబర్-11,2019)మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర�
మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకట
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసాని�
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. శివసేన ముఖ్యనాయకులు సంజయ్ రౌత్,రామ్ దాస్ కడమ్ ఇవాళ(నవంబర్-4,2019)సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచ�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స