Home » Sanju Samson
రాజస్థాన్ రాయల్స్ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ ను చేరిన తరువాత సంజూ శాంసన్ (Sanju Samson)తొలిసారి స్పందించాడు.
ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగిసింది. ఈ పద్దతి ద్వారా మొత్తం 8 మంది ఆటగాళ్లను జట్లు పరస్పరం మార్పిడి చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్ఆర్ కు వెళ్లేందుకు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
సంజు శాంసన్ సీఎస్కేకు మారే అవకాశం ఉందన్న ట్రేడ్ డీల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 248 మ్యాచ్ల్లో ఆడాడు.. 4,865 పరుగులు చేశాడు. జట్టును తన కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023లో) అందించారు.
గురువారం క్వీన్స్ల్యాండ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ (IND vs AUS 4th T20) జరగనుంది.
ఆసియాకప్ 2025లో తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం పై సంజూ శాంసన్ (Sanju Samson) స్పందించాడు.
"మా మధ్య మంచి అవగాహన ఉంది. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నమెంట్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు" అని అన్నాడు.
ఆసియాకప్ 2025లో భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్కు ముందు సంజూ శాంసన్ (Sanju Samson)ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.