Home » Sarfaraz Khan
ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్పరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్ల�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు.
సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులో ఎంపిక కాకపోవటానికి ఫిట్నెస్ ఒక కారణం అయితే, మరికొన్ని కారణాలను బీసీసీఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని సర్ఫరాజ్ సన్నిహితులు ఖండించారు.
వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎందుకు అవకాశం కల్పించలేదో కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
విండీస్ టూర్‌కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు.
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
విండీస్‌కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్‌గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి మూడు సెషన్స్ కలిపి 2441 రన్స్ పూర్తి చేశాడు. తాజా రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతడికి భారత టెస్టు జట్టులో ఆడే