Home » Sarfaraz Khan
సర్ఫరాజ్ ఖాన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అంటే ఎంతో అభిమానం. రోహిత్ తన ఫేవరెట్ ప్లేయర్ అని గతంలో పలుసార్లు వెల్లడించాడు.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ అరంగ్రేట టెస్టు మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పై జడేజా క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఈ అంశంపై సర్ఫరాజ్ స్పందించాడు.
ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దురదృష్ట వశాత్తు రనౌట్ అయ్యాడు.
ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ను దురదృష్టం వెంటాడింది.
దేశవాలీ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, ప్రతి సీజన్లో నిలకడైన ప్రదర్శన. భారత ఏ జట్టు తరుపున అవకాశం దొరికిన ప్రతీ సారి సత్తా చాటాడు.
ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది.
ఇంగ్లాండ్తో రెండో టెస్టు మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.