Cricketer Sarfaraz Khan : కశ్మీరు కన్యతో క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం

ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్పరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు....

Cricketer Sarfaraz Khan : కశ్మీరు కన్యతో క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం

Cricketer Sarfaraz Khan

Cricketer Sarfaraz Khan : ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్పరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. (Cricketer Sarfaraz Khan Gets Married)

IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ విజ‌యం.. వ‌రుస‌గా రెండు టీ20ల్లో గెలుపు

సర్పరాజ్ ఖాన్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కశ్మీరు (Kashmir) కన్యను వివాహం చేసుకోవడం తన విధి అని ఖాన్ చెప్పారు. అల్లా దయ వల్ల ఎప్పటికైనా ఒక రోజు భారతదేశం కోసం ఆడతాను అని ఖాన్ పేర్కొన్నారు. దేశీయ మ్యాచ్ లలో భారీ స్కోర్ చేసిన ఖాన్ ను చూసేందుకు కశ్మీర్ క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.

Pawan Kalyan : కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్, బాధాకరమైన రోజు అంటూ తీవ్ర ఆవేదన

వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటనకు సెలక్టర్లు సర్ఫరాజ్‌ను పట్టించుకోలేదు. ఇతను మూడు సెంచరీలతో 2022-23 రంజీ ట్రోఫీలో 92.66 సగటుతో ఆరు గేమ్‌ల్లో 556 పరుగులు చేశారు. 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఇతను 122.75 సగటుతో 982 పరుగులు చేశారు.