Home » Mumbai city
City Killer Asteroid : 2024 YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొనుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3.1 శాతం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది.
వరల్డ్‌లోనే రిచెస్ట్ సిటీల టాప్ 50లో 11 అమెరికా నగరాలు ఉండడం గమనార్హం. ఇండియా నుంచి ఒక్క సిటీ మాత్రమే టాప్ 50లో చోటు దక్కించుకుంది.
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి,మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యుల ఆస్తులను అధికారులు వేలం వేశారు. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా ముంబ్కే గ్రామంలోని నాలుగు భవనాలను ముంబయి ఆయకార్ భవన్ లో ఆదాయపు పన్ను శాఖ అధి�
ప్రముఖ సినీనటి టీనాదత్తా ఈ సారి దీపావళి వేడుకలు తన పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన కుటుంబానికి దూరంగా కోల్‌కతాలో ఉన్న టీనాదత్తా తన పెంపుడు శునకమైన బ్రూనోతో జరుపుకోవడం విశేషం.....
ముంబయి నగర వీధిలో ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలోనే 30 ఏళ్ల గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది....
ముంబయిలో వేగంగా వెళుతున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన పలు కార్లను ఢీకొట్టింది....
కేరళ పేలుళ్ల ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కేరళలోని ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు సంభవించాయి....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు....
ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న సమీర్ వాంఖడేకు ఫోన్లో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు....
ముంబయి నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబయి పరిధిలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు....