Home » Satyam Rajesh
నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
గతంలోనే పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉండొచ్చని తెలిపారు. తాజాగా అధికారికంగా పొలిమేర 3 అనౌన్స్ చేశారు.
సత్యం రాజేష్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘టెనెంట్’ ఎలా ఉంది..? థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేసిందా..?
టెనెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన సత్యం రాజేష్.. మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
త్వరలో సత్యం రాజేష్ టెనెంట్(Tenant) సినిమాతో రాబోతున్నాడు.
సత్యం రాజేష్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'టెనెంట్' ఏప్రిల్లో రిలీజ్కి సిద్దమవుతుంది.
థియేటర్ లో సూపర్ సక్సెస్ అయిన పొలిమేర 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది.
Maa oori polimera 2 ott streaming date : మా ఊరి పొలిమేర 2 చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర 2' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
మా ఊరి పొలిమేర సక్సెస్ అవ్వడంతో మా ఊరి పొలిమేర 2 తీశారు. తాజాగా మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.