Home » Saudi Arabia
ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
సెకండ్ హాఫ్‌లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవ్సరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయార�
న్యూ ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ట్విట్టర్లో ఇలా రాసింది.. "సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించకుండా భారతీయ పౌరులను మినహాయించాలని సౌదీ అరే
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాష్ట్ర వార్తా సంస్థ (ఎస్పీఏ) తెలిపింది.
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశ రాజు సల్మాన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివాదాస్పద యువరాజుగా పేరుంది.
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చ�
సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం అంత ఉండను�
అలాగే లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, లిబియా సహ పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.
Samosas In Toilet : సౌదీ అరేబియాలో అదో ఫేమస్ రెస్టారెంట్.. అక్కడికి వచ్చినవాళ్లు కచ్చితంగా ఆ రెస్టారెంటులో సమోసాలు తినకుండా వెళ్లరు.