Home » Saudi Arabia
పోలీసుల విచారణలో ఉగ్రవాదికి సంబంధించని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఓ కొండపై రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో చన్నటి కట్టింగ్.. ఎవరో ఆ రాయిని చాకచక్యంగా కట్ చేశారా? అన్నట్లుగా ఉన్న ఆ బండరాళ్లు వైరల్ గా మారాయి.
సౌదీ అరేబియాలో ఓ డేగ (గ్రద్ధ) ఏకంగా భారీ ధర పలికి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన వేలంలో ఈ తెల్లటి డేగ సుమారు రూ.3.4 కోట్లకు అమ్ముడైంది.
సౌదీ అరేబియాలోని అభా ఎయిర్పోర్టులో డ్రోన్ దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా గాయాలకు గురైనట్లు అధికారులు చెప్తున్నారు.
అతడో ఏసీ టెక్నీషియన్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన వ్యక్తి.. అతడే.. చేయని తప్పుకు సౌదీలో 604 రోజులు జైలుశిక్ష అనుభవించాడు.
కేరళలోని కన్నూరకు చెందిన ఓ వ్యక్తి కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నాడు. ఇప్పుడు చాలదన్నట్టు కోవిషీల్డ్ టీకా కూడా తీసుకుంటానంటూ పట్టుబడుతున్నాడు.
ఏడు వేల సంవత్సరాల క్రితం నాటి హైనాల స్థావరాన్ని ఓ గుహలో పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండిపోయి ఉంది.ఎక్కడ చూసినా గుట్టల కొద్దీ ఎముకలు చూసేవారిని భయాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్లనాడు ఈ గుహలో హైనాల ‘డిన్నర్ స
భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన
హజ్ యాత్ర వచ్చే నెలలో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రకు విదేశీయులకు నో ఎంట్రీ అంటోంది సౌదీ అరేబియా. స్వదేశీ పౌరులు, నివాసితులకు మాత్రమే వార్షిక హజ్ తీర్థయాత్రను పరిమితం చేసింది.
Saudi Arabia 17 Years womens driving permits : మహిళల విషయంలో ఎన్నో ఆంక్షలు ఉన్న దేశం సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో మహిళలు కూడా డ్రైవింగ్ చేయవచ్చనే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. 2017 సెప్టెంబర్లో మహిళలకు డ్రైవింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తూ ప