Home » Saudi Arabia
కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి యొక్క శాంపిల్స్ ను బెంగళూరు
భర్త చనిపోయాడు…కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ ఫోటో వెనుక ఉన్ అసలు కథ వేరుగా ఉంది. ఆ కధ ఏమిటో తెలుసుకుందాం.. సౌదీ అరేబియాకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో తన సొంత కుమారుడినే వివాహమాడింద
బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని తన కూతుర్ని విదేశాలకు తీసుకెళ్లి పనిమనిషి ఉద్యోగం ఇప్పించి హింసిస్తున్న ఇద్దరు ఏజెంట్లపై ఒక హైదరాబాద్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా)లో చిక్కుకుందని �
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని
భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సద�
సమావేశం ముగించుకుని తిరుగుప్రయాణమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొద్ది గంటల్లోనే తిరిగి న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. క్షణాల్లో ప్రత్యేక విమానం పంపించి ఇమ్ర�
సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డట్లు ప్రకటించుకున్నాయి.
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ప్లాంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. తూర్పు సౌదీ అరేబియాలోని సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. బుక్యాక్�
‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు వీడియో ద్వారా వేడుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల �