Home » Saudi Arabia
సౌదీ అరేబియాలో టైసన్ ఫ్యూరీ, ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన MMA మ్యాచ్ కి ఈ ఇద్దరు స్టార్లు హాజరయ్యారు. అదే సమయంలో తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉటంకిస్తూ, సల్మాన్‌ను రొనాల్డో పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ట్రోల్ చేస్తున్నారు
ఇక ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం గురించి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. సంబంధాలను సాధారణీకరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పాలస్తీనా సమస్య మనకు చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు
భీకర గాలులు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Fierce Winds - Saudi Arabia
సౌదీ అరేబియాలో ఓ తెలుగువాడు చిక్కుల్లో పడ్డాడు. అదీ స్వస్తిక్ గుర్తు ఇంటికి గుమ్మానికి పెట్టుకోవడం వల్ల జైలు పాలయ్యాడు.. దాంతో ఏం సమస్య అంటారా? స్వస్తిక్‌ను చూసి జర్మనీలోని నాజీల గుర్తుగా ఓ అరబ్బు పొరబడటంతో ఈ సమస్య వచ్చింది.
‘అబ్రాజ్ కుడాయి’..లగ్జరీలకే లగ్జరీ ఈ హోటల్ అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. ఏడారి దేశంలో అద్భుత సౌథం.
ఐపీఎల్‌ను తలదన్నేలా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు సౌదీ అరేబియా ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ఐసీసీతో సంప్రదింపులు జరిపింది.
ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసింది. దీంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి.
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెను ఢీకొట్టిన బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది హజ్ యాత్రికులు మరణించారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో రైలు వరకు తెలుగు మహిళ ప్రస్థానం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
సముద్రంలో తేలియాడే మహా నగరాన్ని నిర్మించేందుకు సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. అలాగని ఇది సిటీ మాత్రమే కాదు.. ఒక భారీ నౌక కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకను ‘పాంజియోస్’ పేరుతో నిర్మించబోతుంది.