Home » Sbi Jobs
SBI Recruitment 2025: బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI PO 2025: 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
SBI CBO Recruitment 2025: ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2025 అభ్యర్థులకు గుడ్ న్యూస్. రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
ఈ నెల 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
SBI Recruitment : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సుమారు 10వేల మంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది.
Bank Jobs : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే రూ.41,960. Government Jobs
అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. SBI SCO Recruitment 2023
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులే. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ముందుగా విద్యార్హతలు, అనుభవం అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ప్రక్రియకు జూన్ 6, 2022 గా నిర్ణయించారు.