Home » SBI Recruitment :
SBI PO 2025: 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
SBI Recruitment : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సుమారు 10వేల మంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థులను షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 76,101 నుంచి రూ. 89,890 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు కార్పొరేట్ సెంటర్, ముంబయిలో పనిచేయవల్సి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.63,840ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ,అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డాట్నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్ ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉన్న మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్,రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర�
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులే. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.