Home » Security
ఆంధ్రప్రదేశ్‌లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు �
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు మోడీ హాజరు కానున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హైద�
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�
తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ మూడు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం జ
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని జైషేలో భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్ర