Home » seized
లోన్‌యాప్ ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఈ మోసాలను అరికట్టేందుకు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఏకకాలంలో 18 చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేస్తోంది.
సిద్దిపేటలో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. భరత్‌నగర్‌లో ఎలాంటి బోర్డు లేకుండా.. ప్రత్యేకంగా అబార్షన్ల కోసమే న్యూలైఫ్ అనే ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలు �
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
దేశంలో సంచలనం సృష్టించిన DHFL స్కామ్‌లో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగ�
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్‌లు కూడా తప్పని తెలిసింది.
కాకతీయ హిల్స్‌లో పేకాట డెన్‌లో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు డీసీపీకి సమాచారం అందింది. దీంతో డీసీపీ నేతృత్వంలో పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.
రెండు కాళ్లకు గాయాలు తగిలినట్లు బ్యాండేజీలు వేసుకున్న ఓ వ్యక్తి .. గోల్డ్‌ను పేస్ట్ రూపంలో ఆ బ్యాండేజీల్లో దాచాడు.
ఉంగాండా నుంచి వచ్చిన ఒక మహిళ కదిలికలను గుర్తించిన అధికారులు అమెను అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీ ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, టెస్టులు చేయగా కడుపులో 91 పిల్స్ ను గుర్తించారు.
ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేపట్టారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు.
భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్‌ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్‌ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు.