Home » seized
అనుమతులు లేకుండా నిర్మించిన 100 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విల్లాలను కొనుగోలు చేసిన వారు లబోదిబో అంటున్నారు.
ఫేస్ క్రీమ్ డబ్బాలో పెట్టి అరకిలో బంగారం తీసుకొచ్చిన ప్రమాణీకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతనినుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ముంద్రా పోర్టుకి వచ్చిన షిప్ లోని కొన్ని కంటైనర్లలో హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 24 సంచుల్లో గంజాయి గుర్తించారు.
గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
కారులు తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని యాప్రాల్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న రూ.20లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు.
గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 24 వేలకు పైగా అబార్షన్ కిట్లను ఎఫ్డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన పి
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.