Home » Serious
జర్నలిస్ట్ లు,జడ్జిలు,రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కోసం పెగసస్ స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా,సీనియర్ జర్నలిస్ట్
తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్ అయింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో ఎందుకు పని చేయడం లేదని జాతీయ సంస్థాగత కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు సరిగా లేదని స్పందన కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరగగా.. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది హైకోర్టు.
తెలంగాణ హైకోర్టు కొత్తగూడెనికి చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యింది. నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న సొహైల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది.
visakha man Arrest has been booked marrying 8 women : విశాఖపట్నంలో నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని వ్యభిచారం చేయాలంటూ తుపాకీ..కత్తులతో హింసిస్తూ వేధిస్తున్న నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ అరాచకాలకు పోలీ�
సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క ఛాంబర్లో జేసీ ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వివరణ కోరారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.