Home » Shankar
లోకనాయకుడు కమల్‌హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్-2( భారతీయుడు2).
రామోజీ మరణం పట్ల మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సంతాపం తెలియజేశారు
కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా నుంచి 'తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..' అని సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలు సిద్దార్థ్ కమల్ హాసన్ గురించి పాడినట్టు ఉంది.
కమల హాసన్ ఇండియన్ 2 సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. కమల్ హాసన్, శంకర్, శింబు, కాజల్, రకుల్, అనిరుద్.. ఇలా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం 'ఇండియన్-2'.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చారు మూవీ యూనిట్.
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు ఐశ్వర్య శంకర్‌ని, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ కి ఇచ్చి నేడు పెళ్లి చేశారు. ఈ వివాహానికి సినిమా అండ్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 అప్డేట్ వచ్చేసింది.
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
ఇన్నాళ్లు ఎన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయినా 'గేమ్ ఛేంజర్' కథ మాత్రం లీక్ అవ్వలేదు.