Home » Shankar
సినిమాకు చేసిన ఖర్చుకి, రెవెన్యూకి మధ్య భారీ తేడా ఉండటంతో..
భారతీయుడు 2 సినిమాపై కమల్, శంకర్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.
స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు.
కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా నేడు జులై 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.
విశ్వనటుడు కమల్‌హాసన్ నటించిన భారతీయుడు 2 ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జులై 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
కల్కి రిలీజయిన తర్వాత కమల్ హాసన్ మొదటిసారి హైదరాబాద్ కి రానున్నారు.
లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భారతీయుడు 2).
లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భారతీయుడు 2).
తాజాగా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబైలో నిర్వహించారు.