Home » Shankar
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు. అక్క ఎంగేజ్మెంట్ వేడుకలో చెల్లెలు సందడి.
చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట సెప్టెంబర్‌లో విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని మరింత డ్రాగ్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసి నేటికి మూడేళ్లు అవుతుంది.
గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని సీన్స్ ని సైంధవ్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడని తనే స్వయంగా చెప్పాడు.
తాజాగా అభిమానులు కాస్తో కూస్తో కూల్ అయ్యే అప్డేట్ 'గేమ్ ఛేంజర్ మూవీ నుంచి వచ్చింది.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది అవ్వదని అందరికి క్లారిటీ వచ్చేసింది.
ఇంకా కొనసాగతున్న ఇండియన్ 2 షూటింగ్. రెండు భాగాలుగా రాబోతుందట. ప్రస్తుతం విజయవాడలో..
రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'శివాజీ ది బాస్' ఇప్పుడు 4K ప్రింట్ తో రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
ఇండియన్ 2 సినిమాలో దర్శకుడు శంకర్ ఆ ఇద్దరి నటులను CGI రూపంలో చూపించాడట. అలా ఎందుకు చేశాడో తెలుసా..?