రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్‌ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత శశి థరూర్.. సొంత రాష్ట్రమైన కేరళకు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షంలో ఉన్న పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, థరూర్నే ము
దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.
ఎప్పుడూ ట్విటర్లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక
పోలింగ్‌కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగ
శశి థరూర్ స్పందిస్తూ... ‘‘కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం చాలా గౌరవప్రదమైన విషయం. అతిపెద్ద బాధ్యత ఉంటుంది. ఇందులో ఖర్గే జీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. వేలాది మంది సహచరుల మద్దతు పొందారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల